Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్
Anasuya Bharadwaj ఒకప్పుడు ఆర్థిక బాధలు చవిచూశానన్న అనసూయ లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించింది.

కెరీర్ పీక్స్ లో ఉంది. అటు సినిమాలు ఇటు టీవీ షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

ఒకప్పుడు ఆర్థిక బాధలు చవిచూశానన్న అనసూయ లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది.

ఇటీవలే హైదరాబాద్ లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించింది.

ప్రస్తుతం విలక్షణ పాత్రలు చేస్తూ అనసూయ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు.

జబర్దస్త్ తో పాటు మిగతా షోల నుండి తప్పుకుంది. ఓ రెండేళ్లు అనసూయ యాంకరింగ్ చేయలేదు.

అనసూయ స్టార్ మాలో ప్రసారం అయిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది.

తాజాగా అనసూయ సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేసింది.

అనసూయ ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.