Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్
Shreya Chaudhry నటీ శ్రేయా చౌదరి లెటెస్ట్ పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

1995లో బెంగాలోని కోల్ కతాలో జన్నించింది

శ్రేయా మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది

డియర్ మాయ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

ది అదర్ వే అనే షార్ట్ ఫిల్మ్ లో మంచి పాత్ర పోషించింది

ది మోహతా బాయ్స్ చిత్రంలోనూ నటించింది

బాండి బాండిట్స్ సీజన్ 1లో అవకాశం దక్కించుకుంది

కెరీర్ ప్రారభంంలోనే రచయిత అలెగ్జాండర్ తో పనిచేసింది

గ్రాడ్యుయేషన్ అయిపోయాక అనుకోకుండా మోడలింగ్ లో అడుగుపెట్టింది
Related News