Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్
Priyanka Jawalkar ఏపీలో అనంతపురంలో జన్మించిన ఈమె పూర్వీకులు మాత్రం మరాఠీ కుటుంబానికి చెందినవారు.

కలవరం ఆయే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియాంక జవాల్కర్.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది

అనంతపురంలో సెటిల్ అవడంతో ప్రియాంక కూడా పదవ తరగతి హైస్కూల్లో చదువుకుంది.

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది

ఎస ఆర్ కళ్యాణమండపం, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల డోస్ పెంచింది

మరిన్ని అవకాశాల కోసం ఫొటో షూట్ చేస్తుంది

గమనం సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించింది
Related News