Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి
Divi Vadthya హైదరాబాద్ కు చెందిన దివికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే మక్కువ

బిగ్ బాస్ షోతో సూపర్ క్రేజ్ సంపాదించింది దివి

మెడల్ గా కెరీర్ మొదటు పెట్టిన ఈ బ్యూటీ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది

మహేశ్ బాబు మహర్షి సినిమాలో నటించింది

మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేస్తుంది

తడిసిన అందాలతో అలల మధ్య షికారు చేస్తుూ సందడి చేసింది

అందానికే అసూయ పుట్టించేలా దివి ఫొటోలు

దివి ఈ ఏడాది లంబసింగి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది

ఈ భామ పోస్్ట పెట్టిందంటే నెటిజన్లకు కంటి మీద కునుకు ఉండదు
Related News