-
The Raja saab Teaser: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ది రాజాసాబ్ టీజర్ డేట్ ఫిక్స్
-
Aamir Khan : ముంబై వీధుల్లో వడాపావు అమ్ముతున్న అమీర్ ఖాన్.. ఏంటి స్టార్ హీరో ఈ పని చేస్తున్నాడు ?
-
Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..
-
RCB Stampede : తొక్కిసలాట క్రియేట్ చేసిందే..ఆర్సీబీ సంబరాల్లో విషాదంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!
-
Allu Arjun Next Movie: ఇట్స్ అఫిషియల్.. AA22xA6 మూవీలో దీపికా పదుకొణే ఫిక్స్
AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘AA22xA6’పై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరని ఫ్యాన్స్‌లో ప్రశ్నలు మొదలు అయ్యాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం ప్రకటించింది. హీరోయిన్‌కి మూవీ స్టోరీ వివరిస్తూ ఓ ట్రైల్ వేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరో మరి ఈ స్టోరీలో […]
-
OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఓజీ’ (OG) మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీలో అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ దాస్ షేర్ చేసిన ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ అర్జున్ దాస్‌ను చాలా ఆప్యాయంగా హగ్ […]
-
RGV : రాజ్ కుమార్ రీమేక్ లతోనే ఫేమస్ అయ్యారు.. కన్నడ వివాదానికి అగ్గిరాజేస్తున్న ఆర్జీవీ
RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల మళ్లీ కన్నడిగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలని బెదిరించడం ‘కొత్త రకం గూండాయిజం’ అని వర్మ వ్యాఖ్యానించి కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యారు. ఇప్పుడు, ఆయన అమితాబ్ బచ్చన్‌ను పొగుడుతూ, కన్నడ సినీ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఇది సహించరానిదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా కంటే, వివాదాల […]
-
Akhil Marriage: అఖిల్ పెళ్లి.. బరాత్‌లో రచ్చ రంబోలా చేసిన తండ్రీ కొడుకులు.. వీడియో వైరల్
Akhil Marriage: అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని, జైనాబ్‌తో వివాహం జరగుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ అఖిల్ పెళ్లిపై నాగార్జున ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ నాగార్జున రాజకీయ, సినీ ప్రముఖులకు వివాహానికి ఆహ్వానించారు. దీంతో వీరి పెళ్లి జరగున్నట్లు క్లారిటీ వచ్చింది. అయితే వార్తలకు తగ్గట్లుగానే అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనాబ్ పెళ్లి శుక్రవారం ఉదయం జరిగింది. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున […]
-
Hari Hara Veera Mallu Movie Postponed: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి సినిమా వాయిదా
Hari Hara Veera Mallu Movie Postponed: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ విడుదల మరోసారి వాయిదా పడటంతో నిరాశ చెందారు. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2020లో షూటింగ్ […]
-
Rashmika :కెరీర్లోనే చేయని గ్లామరస్ పాత్ర.. ‘కాక్ టెయిల్ 2’లో రష్మికను చూస్తే నిద్రపట్టదట
Rashmika : వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, తన కెరీర్లోనే అత్యంత గ్లామరస్ పాత్రను చేయబోతున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్నకు (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో తనకు బెస్ట్ అనిపించుకున్న వాటినే ఆమె ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆమె పలు రకాల పాత్రలు చేసి నటిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. రష్మిక మందన్న నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. […]
-
Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?
Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ఒకప్పుడు ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు తమ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా తమ నటనతో, అందంతో, వ్యక్తిత్వంతో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అనుష్క శెట్టి సినిమాల్లో నటించడం తగ్గించినా ఒకప్పుడు సంవత్సరానికి పదుల కొద్దీ సినిమాల్లో నటించేవారు. అయితే, అనుష్క శెట్టి ఒక చిత్రం వల్ల ఏకంగా 40 ప్రమాదాలు జరిగాయని మీకు తెలుసా […]
-
Prabhas :’ది రాజా సాబ్’ కోసం రూ.50కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్ ? అసలు కారణం ఇదే!
Prabhas : బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.. మధ్యలో ఒకటి రెండు సినిమా ఫలితాలు ఆశించినంత మేర లేకపోయినా డార్లిండ్ డిమాండ్ తగ్గలేదు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ప్రభాస్ తన కెరీర్లోనే విభిన్నమైన ఒక చిత్రానికి రెమ్యునరేషన్ తగ్గించుకున్నారనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాలో నటిస్తున్నారు. ఇది […]
-
NTR Neel Movie: భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఇంత ప్లాన్ చేశాడా?
NTR Neel Movie: ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ త్వరలోనే రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఒక భారీ యాక్షన్ సీన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను త్వరలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వంద లేదా రెండు వందల మంది కాదు.. ఏకంగా 2 వేల మంది కంటే ఎక్కువ మందితో సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ […]
-
Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
Thug Life Movie : విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రచనా సహకారంతో, సంచలన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందిన భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా నేడు (జూన్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ (Raaj Kamal International), మద్రాస్ టాకీస్ (Madras Talkies), రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies) బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, […]
-
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట.. అప్పుడు అల్లు అర్జున్.. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ అరెస్ట్ ?
Bengaluru Stampede : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద నిర్వహించిన విజయోత్సవ కవాతు (Victory Parade) విషాదంగా మారింది. లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కొందరు నెటిజన్లు (Netizens) గతంలో ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని […]
-
Pawan Kalyan: ఇదిరా పవర్ స్టార్ అంటే.. రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్
Pawan Kalyan: పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో పాటు సినిమా షూటింగ్లో కూడా బిజీ బిజీగా ఉంటున్నాడు. పవన్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తూ, షూటింగ్లో పాల్గొంటూ సినిమాను కంప్లీట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటే మంచికి, సాయానికి మారు పేరు. ఎవరైనా కష్టంలో ఉన్నారని […]
-
Sidhu Jonnalagadda : సినిమా ఫ్లాప్.. రూ.4కోట్లు తిరిగిచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ
Sidhu Jonnalagadda : నేటి సినిమాల బడ్జెట్లు హద్దులు దాటుతున్నాయి. సినిమా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో హీరోయిన్లకు చెల్లిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో సహా, దక్షిణాదిలోని చాలా మంది నిర్మాతలు నటీనటుల పారితోషికాలు పెరిగిపోవడంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నటీనటులు కూడా ఇప్పుడు కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారికి పెద్దగా సంబంధం ఉండదు. కానీ, ఇక్కడ ఒక హీరో మాత్రం తన […]
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
Anushka Sharma: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ మొదటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆరు పరుగులతో పంజాబ్ జట్టును ఓడించింది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొదటి నుంచి నిలకడగా ఆడిన టైటిల్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్నింట్లో కూడా ఆర్సీబీ జట్టు తన ప్రదర్శనను చూపించింది. ఆర్సీబీ జట్టు అంటే అందరికీ గుర్తు వచ్చేది విరాట్ […]
-
Rashmika : షాహిద్ కపూర్ తో కలిసి ‘కాక్టెయిల్’ తో కిక్ ఇవ్వనున్న రష్మిక.. ఈ సారి అంతకు మించి
Rashmika : కన్నడ నుంచి తెలుగు సినిమాలకు వచ్చి స్టార్ హీరోయిన్గా మారిన రష్మిక, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సికిందర్’ సినిమా పెద్దగా ఆడకపోయినా, రష్మికకు బాలీవుడ్లో మాత్రం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఆమెకు మరో పెద్ద బాలీవుడ్ సినిమా దక్కింది. ‘కాక్టెయిల్ 2’లో రష్మిక 2012లో విడుదలై పెద్ద హిట్ అయిన ‘కాక్టెయిల్’ సినిమా గుర్తుందా? సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డియానా పెంటీ ప్రధాన […]

-
Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..
-
Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల