Kaantha Teaser: కాంతా టీజర్ రిలీజ్.. కొత్త కాన్సెప్ట్ తో దుల్కర్ సల్మాన్
Kaantha Teaser టీజర్ బట్టి చూస్తే దుల్కర్ స్టార్ హీరో, సముద్రఖని దర్శకుడు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి ఉంటారు.

Kaantha Teaser: కాంతా టీజర్ రిలీజ్ విడుదలైంది. మహానటి సిసిమాలో శివాజీ గణేషన్ గా దుల్కర్ సల్మాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. కాంతలో సినిమాలో 1960ల్లో ఉండే ఓ స్టార్ హీరోగా నటించాడు. టీజర్ బట్టి చూస్తే దుల్కర్ స్టార్ హీరో, సముద్రఖని దర్శకుడు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి ఉంటారు. కానీ తర్వాత గొడవలు వచ్చి విడిపోతారు అలాంటిది సముద్రఖని తీసే శాంత అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లు.
ఈ సినిమాని తెరకెెక్కించే విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. దుల్కర్ సముద్రఖని మధ్య ఏం జరిగింది అనేది సినిమా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటేనే సమ్ థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు.
Related News