Nidhi Agarwal: ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. వైరల్
Nidhi Agarwal సాధారణంగా ప్రభుత్వ వాహనాలు అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక పనులకే కేటాయిస్తారు.

Nidhi Agarwal: నిధి అగర్వాల్ తాజాగా ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ చేరుకున్న నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వానికి చెందిన వాహనంలో తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. సాధారణంగా ప్రభుత్వ వాహనాలు అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక పనులకే కేటాయిస్తారు. కానీ ఓ ప్రైవేటు ఈవెంటు కోసం అలాంటి ఒక హీరోయిన్ కు ఇలాంటి సౌకర్యం ఎలా కల్పించారని నెటిజన్లు అంటున్నారు.
పన్ను చెల్లించే ప్రజల డబ్బుతో నడిచే వాహనాలు, సినిమా సెలబ్రిటీల షికార్లకు కాదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో చర్చలు మరింత ముదురుతున్నాయి.
Related News
-
Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..
-
Hero Surya Movie : తెలుగు దర్శకుడితో సూర్య సినిమా.. హీరోయిన్స్ గా అల్లరించబోతున్న ఇద్దరు హాట్ బ్యూటీలు…
-
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ప్రోమో చూశారా.. పవన్‌తో అనసూయ స్పెషల్ సాంగ్.. అదరిపోయిందిగా..