Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ప్రోమో చూశారా.. పవన్‌తో అనసూయ స్పెషల్ సాంగ్.. అదరిపోయిందిగా..

Hari Hara Veera Mallu Song Promo:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి.. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం వల్ల ఇది పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే హిస్టారికల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో పవన్ గెటప్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి. లుక్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ (Movie Makers) ఇటీవల హరి హర వీరమల్లు నుంచి ప్రోమో సాంగ్‌ను (Promo Song) విడుదలు చేశారు.
ఫ్యాన్స్ అంచాలకు మించిపోయేలా ఉంది. కొల్లగొట్టినాదిర్ అనే సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లుమ మూవీ మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పుడు మూవీ టీం (Movie Team) విడుదల చేసిన ప్రోమోలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కనిపించలేదు. యాంకర్ అనసూయ (Anasuya), తెలుగమ్మాయి పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కనిపించారు. వీరిద్దరూ డిఫరెంట్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. మంగ్లీ వాయిస్‌తో అదిరిపోయే బీట్స్ ఈ పాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఏమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా వస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్‌తో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నట్లు ఇదివరకే ఓ షోలో తెలిపింది. అప్పట్లో ఈ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై మూవీ టీం ఎలాంటి అధికార ప్రకటన కూడా చేయలేదు. పవన్ సార్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేశానని, ఆ మోత మోగిపోతాదని అనసూయ తెలిపింది. ఇప్పుడు మూవీ టీం ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో అనసూయ కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు అనసూయ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు.
-
Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?
-
The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్
-
Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని