Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Is Trivikram Also Following Anil Ravipudi Regarding Venkatesh

Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?

Trivikram following Anil Ravipudi: ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో చాలాంది దర్శకులు భారీ గుర్తింపును సంపాదించుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు...

Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on June 17, 2025 / 03:00 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Trivikram following Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ (Venkatesh) తో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే క్యారెక్టర్ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఆయనకు తప్పకుండా సక్సెస్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేశానని చెప్పాడు.

Also Read: Dhanush : పవన్ కళ్యాణ్ హీరోగా ధనుష్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే ?

ఒకరకంగా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ (Intlo Illalu Vantintlo Priyuraalu) సినిమాలో ఆయన ఎలాంటి కామెడీని పండించాడో సంక్రాంతి వస్తున్నాం సినిమాలో కూడా అలాంటి కామెడీనే ఉంటుంది. కాబట్టి త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడి ఫార్మాట్లోనే నడుస్తూ వెంకటేష్ కి ఇద్దరి లేడీస్ మధ్య నలిగిపోయే సినిమానే చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు ఇప్పుడు వర్కౌట్ అయిందని వాళ్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మరి అభిమానుల ఆలోచన మేరకే వీళ్ళు మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని కోరుకుంటున్నారు.

Also Read: Genelia : షూటింగ్‌లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!

మరి వాళ్ళు అనుకున్నట్టుగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సైతం పాన్ ఇండియా దర్శకుడుగా ఎదగాలంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి ఆ తర్వాత చేయబోయే సినిమాను సైతం భారీ సక్సెస్ గా నిలపాల్సిన అవసరం అయితే ఉంది…

Tag

  • Anil Ravipudi
  • Movie news
  • New Movie Title
  • Trivikram
  • Venkatesh
Related News
  • Allu Arjun Next Movie AA23: త్రివిక్రమ్‌కి హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ డైరెక్టర్‌కి ఛాన్స్

  • Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట

  • OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్

  • Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని

  • Pawan Kalyan shocking look in OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. లీక్డ్ వీడియో వైరల్

  • Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us