Akhanda 2 Dubbing Completed: అఖండ 2 డబ్బింగ్ పూర్తి… రిలీజ్ ఎప్పుడంటే?
Akhanda 2 Dubbing Completed అఖండ 2 పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే బోయపాటి శ్రీనుకు ఇదే మొదటి సీక్వెల్ పిక్షర్. అలాగే బాలకృష్ణకు మొదటి పాన్ ఇండియా మూవీ.

Akhanda 2 Dubbing Completed: అఖండ 2 డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2. బోయపాటి బాలయ్యతో వరుసగా మూడు సినిమాలు తీసి ఘన విజయం సాధించాడు.
దీంతో అఖండ 2 పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే బోయపాటి శ్రీనుకు ఇదే మొదటి సీక్వెల్ పిక్షర్. అలాగే బాలకృష్ణకు మొదటి పాన్ ఇండియా మూవీ. అయితే మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
Related News
-
OG Vs Akhanda 2: ఓజీతో అఖండ వార్.. ఎవరు గెలుస్తారో
-
Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్
-
Balakrishna Birthday : అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో.. అత్యధిక డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్‌తో రికార్డులు!
-
Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..