Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • God Of Masses Returns Balakrishnas Nbk111 Pooja Fixed Double Treat For Fans

Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..

Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..
  • Edited By: rocky,
  • Updated on June 8, 2025 / 01:05 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ సిద్ధమైంది. బాలయ్య మరోసారి ఓ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Mass Action Entertainer) సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 111వ సినిమా (NBK111) రూపొందనుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) పతాకంపై వెంకట సతీష్ కిలారు (Venkat Satish Kilaru) నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని తన ఎక్స్ (X) (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత మోతెక్కనుంది. బాలయ్యతో మరోసారి కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్‌గా మలిచేందుకు సిద్ధమవుతున్నామంటూ” ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

Read Also:China Trend : హగ్ చేసుకుంటే అమ్మాయిలే రూ.600ఇస్తారంట.. అబ్బాయిలు గెట్ రెడీ

‘వీర సింహారెడ్డి’ హిట్ కాంబినేషన్ మళ్ళీ!
గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తాజాగా మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కావడం అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. బాలయ్యకు గోపీచంద్ మలినేని ఎలాంటి కథను సిద్ధం చేశారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Also:Power of Silence : రోజుకు రెండు గంటలు నిశ్శబ్ధంగా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా ?

‘అఖండ 2’ టీజర్ రిలీజ్ – డబుల్ ట్రీట్!
ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ (Akhanda) కి సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ‘అఖండ 2’ టీజర్‌ను కూడా జూన్ 9న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఒకవైపు టీజర్ రిలీజ్, మరోవైపు కొత్త సినిమా ప్రకటనతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో బాలకృష్ణ అభిమానులకు భారీ వినోదం ఖాయమని చెప్పొచ్చు.

Tag

  • Akhanda 2
  • Balakrishna
  • Gopichand Malineni
  • NBK111
  • Telugu Cinema
Related News
  • Balakrishna Help: గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. అభిమాని కోసం ఏం చేశారంటే..

  • OG Vs Akhanda 2: ఓజీతో అఖండ వార్.. ఎవరు గెలుస్తారో

  • Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!

  • Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు

  • Sekhar Kammula : రాజకీయాలు మారిపోయాయి.. సరైన రీజన్ ఉన్నప్పుడే ‘లీడర్ 2’ వస్తాడు : శేఖర్ కమ్ముల

  • Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us