OG Vs Akhanda 2: ఓజీతో అఖండ వార్.. ఎవరు గెలుస్తారో
OG Vs Akhanda 2 బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. అఖండ 2 నుంచి రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేసింది.

OG Vs Akhanda 2: పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గతేడాది రిలీజ్ కావాల్సిన సినిమా చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెఢీ అయ్యింది. ఓజీ సినిమా రిలీజ్ రోజునే అఖండ 2 కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది.
బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. అఖండ 2 నుంచి రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేసింది. అయితే అఖండ 2 మొదటి నుంచి సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుందని అంటున్నారు. కొన్ని రోజులు ఓజీ వెనక్కి తగ్గుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఫైరింగ్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా అఖండ 2 వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా చెప్పిన డేట్ కే అఖండ 2 వస్తుందని తెలిపారు. ఒక సాంగ్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తయిందని, ఆగస్టు 14లోపు మొదటి కాఫీని కూడా రెడీ చేస్తామని చెప్పుకొచ్చారు.
-
Akhanda 2 Helicopter Shot: అఖండ-2లో బాలయ్య హెలిక్యాప్టర్ ఫైట్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న మీమ్స్
-
Balakrishna Birthday : అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో.. అత్యధిక డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్‌తో రికార్డులు!
-
Balakrishna : బాలయ్య బర్త్‌డే వేడుకలు డబుల్.. రేపే అఖండ 2 టీజర్ తో పాటు ఇంకొకటి కూడా..
-
OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్
-
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి ఆ సూపర్ హిట్ సినిమాకి మధ్య సంబంధం ఉందా..?