Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి ఆ సూపర్ హిట్ సినిమాకి మధ్య సంబంధం ఉందా..?

Pawan Kalyan :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో సైతం ప్రస్తుతం మంచి విజయాలను అందుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అటు రాజకీయ నాయకుడిగా, ఇటు సినిమా హీరోగా పలు రకాల బాధ్యతలను పోషిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan)… సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిత్వ పరంగా కూడా అతనికి అభిమానులుగా మారిన హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.మెగా ఫ్యాన్స్ కి సైతం తన సినిమాలతో మంచి బుస్టాప్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక హిట్టు ఫ్లాప్ ల గురించి ఆయన పెద్దగా పట్టించుకోనప్పటికి తన అభిమానుల కోరిక మేరకు సక్సెస్ ఫుల్ సినిమాలను తీయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటానని స్వయం గా ఆయనే పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో వారికి కొన్ని డేట్స్ ని కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటగా ‘హరిహర వీరామల్లు’ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు సుజీత్ (Sujith) డైరెక్షన్ లో చేస్తున్న ఓజి సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. ఈ సినిమాలో తను కుంఫు మాస్టర్ గా కనిపించబోతున్నాడు.
యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును పొందుతాడు. తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓజీ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాకి మధ్య చాలా దగ్గరి సంబంధం అయితే ఉంటుందట. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక ఓజీ సినిమాలో కూడా అలాంటి ఒక పాత్రను పోషిస్తూనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగి ముంబైని ఎలా శాసిస్తాడు అనే పాయింట్ ను ఓజీ లో చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడట… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?