Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Krish Comments On Pawan Kalyan క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నాయనే ప్రచారాన్ని సైతం ఖండించారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో మళ్లీ కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

Krish Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే కొన్ని రోజులకు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. క్రిష్ వైదొలిగిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. అయితే హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం పై క్రిష్ స్పంచించాడు. విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై కూడా క్రిష్ వివరణ ఇచ్చాడు. పవన్ కళ్యాన్ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నాయనే ప్రచారాన్ని సైతం ఖండించారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో మళ్లీ కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన ఈవెంట్స్ లో క్రిష్ పై ప్రశంసలు కురిపించాడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో క్రిష్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని తెలిపారు పవన్. ఈ చిత్రానికి ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు పవన్. అలాగే హరిహర వీరమల్లు సినిమా విడుదల ముందు టీమ్ కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు క్రిష్.
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
-
Krish Sensational Tweet On Harihara Veeramallu: మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. సంచలన ట్వీట్ వైరల్
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!