Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
Hari Hara Veera Mallu Facts పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇవ్వడం ఆలస్యం అవుతుండడంతో దర్శకుడు క్రిష్ 40 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా నుంచి తప్పుకున్నాడు.

Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది. ఐదు సంవత్సారాల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇవ్వడం ఆలస్యం అవుతుండడంతో దర్శకుడు క్రిష్ 40 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ వచ్చి సినిమాను పూర్తి చేశాడు.
అయితే ఈ సినిమాలో ఇద్దరూ దర్శకులు ఇన్వాల్వ్ అవ్వడ వల్ల సినిమా పై అనుమానాలు వక్తం అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించాలని పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాగే కొంతమంది అభిమానులు సినిమా సక్సెస్ అయిన అవ్వకపోయినా కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
-
Hari Hara Veera Mallu Kannada: ‘హరిహరవీరమల్లు’’సినిమాకు కర్ణాటకలో షాక్
-
Hari Hara Veera Mallu Pre Release Event: మనల్నెవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో వైరల్
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు
-
Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..