Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
Hari Hara Veera Mallu Review గుర్రాల సీక్వెన్స్ లతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతీ చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా విఫలం అయ్యింది. కథ గంగరగోళంగా ఉంటుంది.

Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు సినిమాపై మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేవు. ప్రచార చిత్రాలు చూసి ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇటీవల విడుదైన ట్రైలర్ సినిమాపై కాస్త హైప్ క్రియేట్ చేసింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా తొలిసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కానీ వారి ఆశలపై వీరమల్లు నీళ్లు చల్లాడు. కథే రొటిన్ అంటే అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో ఫ్యాన్స్ కి ఇరిటేషన్ తెప్పించాడు. గుర్రాల సీక్వెన్స్ లతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతీ చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా విఫలం అయ్యింది. కథ గంగరగోళంగా ఉంటుంది.
ప్రేక్షకుడు ఏ ఎమోషన్ కి కనెక్ట్ కావాలో అర్థం కాదు. కొన్ని చోట్ల మంచి సన్నివేశాలు ఉన్నా.. పేలవమైన సీజీ వర్క్ కారణంగా అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో ఫస్టాప్ పర్వాలేదు. దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లను బాగానే డీల్ చేశాడు. సెకండాఫ్ వచ్చే సరికే కథ ఎటో వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ కోసమే అన్నట్లు కొన్ని సన్నివేశాలను బలవంతగా ఇరికించారు. క్లైమాక్స్ ముందు వచ్చే సుడిగుండం సీన్ ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెడుతుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్స్ సీన్స్ లో పర్వాలేదనిపించాడు. కీరవాణి సంగీతమే సినిమాకు కాస్త ఫ్లస్ అయ్యింది.
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Kannada: ‘హరిహరవీరమల్లు’’సినిమాకు కర్ణాటకలో షాక్
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు