Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
Elephant Attack రామకృష్టం రాజు కుటుంబాన్ని అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేశారు. అయితే తాజాగా తిరుపతిలో చిరుత సంచారం కలకలం చేపింది.

Elephant Attack: చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో ఏనుగుల గుంపు దాడిలో రైతు మరణించాడు. అయితే అటవీశాక అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు రామకృష్ణరాజు మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టానికి పంపించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏనుగుల గుంపు వెళ్తున్న మార్గాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ఆయా ప్రాంతాల రైతులకు ముందుగా సమాచారం అందించాలని దిశా నిర్దేశం చేశారు.
రామకృష్టం రాజు కుటుంబాన్ని అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేశారు. అయితే తాజాగా తిరుపతిలో చిరుత సంచారం కలకలం చేపింది. అలిపిరి ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి ప్రయత్నించింది. నేను ఏనుగుల గుంపు దాడిలో చిత్తూరు జిల్లా వాసి మరణించిడం ఆందోళన కలిగిస్తుంది.
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్