Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
Hari Hara Veeramallu Collection Day 2 రెండవ రోజు ఈ సినిమా వసూళ్లు లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మొదటి రోజు 34 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Hari Hara Veeramallu Collection Day 2: హరిహర వీరమల్లు కు షాక్ తగిలింది. తొలి రోజు బలమైన ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది. కానీ రెండవ రోజు ఈ సినిమా వసూళ్లు లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మొదటి రోజు 34 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఈ భారీ పతనం సినిమా థియేట్రికల్ రన్ పై ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ వీకెండ్ లోనైనా మళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఇలాగే కొనసాగితే నిర్మాతలకు నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలకు సుమారు 21 శాతం అక్కుపెన్సీ నమోదవగా .. సాయంత్రం షోలకు 27 శాతం నమోదైంది. ఉదయం కంటే సాయంత్రం షోలు మెరుగైన సంఖ్యలను చూపించాయి.
Related News
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు