Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
Ustaad Bhagat Singh Shooting Video పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు చిన్న చిన్న విరామం ఇచ్చి సినిమాలను కంప్లీ చేస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు.

Ustaad Bhagat Singh Shooting Video: పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు చిన్న చిన్న విరామం ఇచ్చి సినిమాలను కంప్లీ చేస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ లుక్స్ చూసి అభిమానులు సందడి చేస్తున్నారు. టీ షర్ట్ వేసుకొని, కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని, స్కూల్ వ్యాన్ కి స్టైల్ గా ఎదురుగా ఉన్న శ్రీలీల తో పవన్ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్ ఫ్లే అందిస్తున్నాడు. సాక్షి వైద్య, అశుతోష్, రానా, గౌతమి, నాగ మహేష్, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?
-
Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!