Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
Pawan Kalyan National Film Awards బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందాయకమన్నారు.

Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందాయకమన్నారు. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు అభినందనలు తెలిపారు.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్ చిత్రంగా హనున్ సినిమా నిలిచిందని అన్నారు. ఉత్తమ స్క్రేన్ ప్లే రచయితగా నీలం సాయిరాజేష్, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ గాయకుడిగా రోహిత్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు పృథ్వీ, ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి పురుస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
-
71th National Film Awards: జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు