Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Krish Sensational Tweet On Harihara Veeramallu Goes Viral

Krish Sensational Tweet On Harihara Veeramallu: మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. సంచలన ట్వీట్ వైరల్

Krish Sensational Tweet On Harihara Veeramallu ఏఎం రత్నం గారు భారతీయ సినిమా యెక్క కొన్ని గొప్ప అనుభవాల వెనుక ఉన్న శిల్పి. దేనినైనా ఆయన పెద్దగా చూడగలరు

Krish Sensational Tweet On Harihara Veeramallu: మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. సంచలన ట్వీట్ వైరల్
  • Edited By: suresh velishala,
  • Updated on July 22, 2025 / 11:03 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Krish Sensational Tweet On Harihara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది.  దాదాపు మూడేళ్లు క్రిష్ వీరమల్లు కోసం పనిచేశాడు.  ఏమైందో తెలియదు కానీ హరహర వీరమల్లు నుంచి తప్పుకున్నాడు.  అయితే నిర్మాత ఏఎం రత్నం  కొడుకు జ్యోతి కృష్ణ ముందుకు వచ్చాడు. జ్యోతి కృష్ణ వచ్చాక సినిమా ముందుకు సాగింది.  ఇక చివరికి జూలై 24న వీరమల్లు వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. అయితే దర్శకుడు క్రిష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఏఎం రత్నం గారు భారతీయ సినిమా యెక్క కొన్ని గొప్ప అనుభవాల వెనుక ఉన్న శిల్పి. దేనినైనా ఆయన పెద్దగా చూడగలరు, ఎంత గందరగోళాన్ని అయినా ఆపగలరు. పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారు ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తయారు చేయబడిన ఈ అగ్ని ఇప్పుడు మీ ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మీదే అంటూ రాసుకొచ్చాడు క్రిష్.

Now… Hari Hara Veera Mallu walks into the world. Not quietly.. but with purpose.. with the weight of history and passion behind every frame. This journey was made possible by two great legends… not just in cinema, but in spirit..

🔥Our PAWAN KALYAN garu.. an extraordinary… pic.twitter.com/KZo14F1M2a

— Krish Jagarlamudi (@DirKrish) July 22, 2025

Tag

  • Harihara Veeramallu
  • Krish
  • Krish Sensational Tweet On Harihara Veeramallu
Related News
  • Kota Srinivasa Rao In Harihara Veeramallu: హరిహర వీరమల్లు లో కోట శ్రీనివాసరావు ఏ పాత్రలో కనిపించారంటే

  • Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?

  • Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?

  • Pawan Kalyan : కావాలనే పవన్ కళ్యావణ్ ను టార్గెట్ చేస్తున్నారా..

Latest Photo Gallery
  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us