Kota Srinivasa Rao In Harihara Veeramallu: హరిహర వీరమల్లు లో కోట శ్రీనివాసరావు ఏ పాత్రలో కనిపించారంటే
Kota Srinivasa Rao In Harihara Veeramallu కోట వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతు మరణించారు.

Kota Srinivasa Rao In Harihara Veeramallu: హరిహర వీరమల్లు లో కోట శ్రీనివాసరావు చివరి గా నటించారు. కోట జూలై 13 న మరణించిన సంగతి తెలిసిందే. అయితే కోట శ్రీనివాసరావు హరిహర వీరమల్లు లో కొల్లూరు సంస్థాన రాజు గా కనిపించారు. ఈ సినిమా మధ్యలో పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించారు. అయితే తెరపై సుమారు 5 నిమిషాల పాటు కనిపించాడు. చివరి సినిమాలో ఆయన నటనను చూసి అభిమానులు ఎమోషనల్ అయ్యారు.
ఇదే ఆయ చివరి సినిమా అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. కోట వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతు మరణించారు. కోట మరణించిన 11 రోజులకి ఆయన చివరిసారి నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదలైంది. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నా, మంచి కథలు వస్తే నటించేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిమర వీరమల్లు సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు.
-
Krish Sensational Tweet On Harihara Veeramallu: మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. సంచలన ట్వీట్ వైరల్
-
Kota Srinivasa Rao: శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pawan Kalyan : కావాలనే పవన్ కళ్యావణ్ ను టార్గెట్ చేస్తున్నారా..