Kota Srinivasa Rao: శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి

కోట శ్రీనివాస రావు అహంకారి, గణేష్, శత్రువు, శివ, వందేమాతరం వంటి సినిమాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వరుస సినిమాల్లో నటించి గొప్ప హాస్య నటుడిగా కోట శ్రీనివాస రావు పేరు సంపాదించుకున్నారు. అయితే కేవలం ఒక కమెడియన్‌గా మాత్రమే కాకుండా విలన్, హాస్యనటుడు, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు ఆ నలుగురు మూవీలో పిసినారి పాత్రలో నటించి అందరి చేత సినిమా మొదట్లో విమర్శులు అందుకున్నా కూడా చివరకు ప్రశంసలు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు నటకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సినీ రంగంలో ఇతను చేసిన కృషిక భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే 2015లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘పద్మశ్రీ’ ఇచ్చింది. అలాగే సినీ రంగంలో ఇచ్చే అవార్డు అయిన నంది అవార్డును కూడా 9 రాష్ట్ర నంది అవార్డులు తీసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి కోట శ్రీనివాస రావు తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కోట శ్రీనివాస రావు మొత్తం 750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇది కూడా చూడండి: Actor Fish Venkatesh: నటుడు ఫిష్ వెంకటేష్ పరిస్థితి ఎలా ఉందంటే.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదా?
-
Model San Rachel: మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సూసైడ్.. నల్లగా ఉన్నావని విమర్శలే కారణమా?
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Sharwanand: శర్వానంద్ పని అయిపోయినట్లేనా.. సినిమా రిలీజ్‌లు ఇక కష్టమే?
-
Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?
-
Actress: పెళ్లయిన 15 రోజులకే భర్త.. 25 ఏళ్లకే సినిమాకు గుడ్ బై.. ఆ నటి ఎవరంటే?
-
Movies: మదర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన మూవీస్ ఇవే