Actor Raghuvaran Son: నటుడు రఘువరన్ కొడుకు ఫొటో వైరల్..
Actor Raghuvaran Son ఫొటోలలో రిషివరన్ స్టైల్, లుక్స్ కూడా తండ్రిని తలపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. 1996లో నటి రోహిణితో వివాహం చేసుకున్న రఘువరన్ కు 2000లో రిషివరన్ జన్మించాడు.

Actor Raghuvaran Son: నటుడు రఘువరన్ కొడుకు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు, తమిళ సినిమాల్లో తన భిన్నమైన నటనతో ప్రేక్షులను మెప్పించాడు రఘువరన్. అనారోగ్య కారణాలతో మరణించాడు. అయితే తన కొడుక్కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన నెటిజన్స్ అంతా అచ్చం తండ్రిలానే ఉన్నాయి అని అంటున్నారు.
ఫొటోలలో రిషివరన్ స్టైల్, లుక్స్ కూడా తండ్రిని తలపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. 1996లో నటి రోహిణితో వివాహం చేసుకున్న రఘువరన్ కు 2000లో రిషివరన్ జన్మించాడు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రిషి తల్లితోనే ఉంటూ పెరిగాడు. తండ్రి మరణం తర్వాత రిషి ఆయన్ని మరచిపోలేకపోయాడట. ప్రస్తుతం రిషివరన్ సంగతీంపై దృష్టి సారిస్తున్నాడు.
Related News