Samantha And Raj: ఓకే కారులో సమంత – రాజ్ ఫొటోలు వైరల్
Samantha And Raj సమంత భుజం పై రాజ్ చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యామీ మూడ్ లో కనిపించారు.

Samantha And Raj: స్టైల్ మేకర్ డైరెక్టర్లలో ఓకరైనా రాజ్ నిడిమోరు తో సమంత ఈ మధ్య అత్యంత సన్నిహితంగా ఉండడం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. సమంత భుజం పై రాజ్ చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యామీ మూడ్ లో కనిపించారు. తాజాగా ఈ జంట ఓకే కారులో కనిపించి అందరిని ఆకర్షించారు.
గతంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదర్కొన్నారు. అప్పటి నుంచి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా తన సత్తా చాటారు. తాజాగా ఆమె నిర్మించిన శుభం సినిమా మంచి విజయాన్ని సాధించింది.
Related News
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Samantha Dead Hang Challenge: సమంత డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!