Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు

Samantha-Shobitha: సామ్-చై జంటకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాయ చేశావే సినిమాలో ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. సమంత ఇప్పటి వరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. నాగ చైతన్య మాత్రం యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. గతేడాది ఘనంగా అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. అయితే సమంత కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సిరీస్ నుంచి వీరిద్దరూ చాలా ప్రదేశాలకు కలిసి వెళ్తున్నారు. దీనికి తోడు రాజ్ నిడిమోరు భార్య కూడా ఇన్‌డైరెక్ట్‌గా పోస్టులు పెడుతుంటుంది. దీంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చైతన్య ఇప్పుడు శోభితను పెళ్లి చేసుకున్న కూడా ఫ్యాన్స్ మాత్రం సమంతను మరిచిపోరు. సమంత ఫ్యాన్స్ శోభితను ఎక్కువగా ఆసహ్యించుకునేవారు. సోషల్ మీడియాలో ఈమెపై భారీగా ట్రోలింగ్ చేసేవారు. కానీ శోభిత అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ శోభితపై చాలా నెగిటివిటీ ఉంది. ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. దాని కింద అన్ని కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది.
శోభిత ఇటీవల ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చేయగా ఓ నెటిజన్ శోభిత ఏంజిల్ అని, సమంత జోకర్ అని కామెంట్ చేశాడు. ఇది నిజం అనుకునే వారు లైక్ చేయండని కామెంట్ చేశాడు. దీంతో చాలా మంది సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఉండే సమంతకు ఒక్కసారిగా ఇలా నెగిటివ్‌గా మారుతున్నారు. అయితే సమంతపై ప్రస్తుతం నెగిటివిటీ ఉంది. ఎందుకంటే రాజ్‌తో డేటింగ్‌లో ఉండటం వల్ల ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎందుకంటే రాజ్‌కి ఇదివరకే పెళ్లి అయ్యింది. ఇలా వారి బంధాన్ని ఎందుకు దూరం చేస్తున్నారని ఫ్యాన్స్ సమంతపై మండిపడుతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు సమంతా ఎక్కువగా తనతోనే కనిపిస్తుంది. ఇటీవల దుబాయ్ ట్రిప్‌లో కూడా సమంతతో రాజ్ కనిపించాడు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సమంత భుజంపై రాజ్ చేతులు వేసి ఉన్నాడు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు రాజ్ భార్య పోస్టులు కూడా వీటికి అనుగుణంగా ఉండటంతో ఈ వార్తలకు కాస్త బలం చేకూరుతుంది. అయితే దీనిపై సమంత, రాజ్ ఇంకా ఎవరూ కూడా స్పందించలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే దీనిపై క్లారిటీ వస్తుంది.
ఇది కూడా చూడండి: Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది