Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
Samantha Finger Ring తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత ఆజ్యం పొస్టుంది.

Samantha Finger Ring: సమంత రాజ్ నిడిమోరు తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇటీవల అమెరికా వెకేషన్ కు కలిసి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల ఒకే కారులో వీరిద్దరూ కనిపించడంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్ నడుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత ఆజ్యం పొస్టుంది. ఈ ఫొటోలు ఆమె ఒంటరిగా ఓ కేఫేలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది.
కానీ ఆ ఫొటోలో అసలు హైలైట్ ఆమె చేతి వేలిపై ఉన్న ఓ ప్రత్యేకమైన రింగ్. ఈ రింగ్ ఓవల్ షేప్ లో ఉండగా, ఆ రింగ్ పైన స్టోన్ చుట్టూ డైమండ్లు అలంకరించి ఉన్నాయి. డిజైన్ చక్కగా ఉండడంతో పాటు లైటింగ్ లో మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా ఆమె చేతికి ఇలాంటి ప్రత్యేకమైన రింగ్ కనిపించలేదు. ఇది చూస్తే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఈ రింగ్ రాజ్ నిడమెరు ఇచ్చాందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఎంగేజ్ మెంట్ రింగ్ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Samantha And Raj: ఓకే కారులో సమంత – రాజ్ ఫొటోలు వైరల్
-
Samantha Dead Hang Challenge: సమంత డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్.. వీడియో వైరల్
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి