Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
Abbas Re Entry దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన మరియ రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన అబ్బాస్ ఒకప్పుడు అమ్మాయిలకు కలల రాకుమారుడు.

Abbas Re Entry: హీరో అబ్బాస్ ప్రేమదేశం వంటి బ్లాక్ బస్టర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలోనే స్టరా్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించే సినిమాలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన మరియ రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పలు కారణాల వల్ల సినిమాలకు దూరమైన అబ్బాస్ ఒకప్పుడు అమ్మాయిలకు కలల రాకుమారుడు. అతని గ్లామర్ కి అమ్మాయిలు ఫిదా ఐపోయేవారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. 2025లో మలయాళం పచ్చకల్లం సినిమా చేసిన తర్వాత ఆయన పదేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
Related News
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
-
Kaushal: బిగ్ బాస్ తర్వాత నా జీవితం కోలాప్స్ : కౌషల్ షాకింగ్ కామెంట్స్
-
Fish Venkat Passes Away: ఫిష్ వెంకట్ కన్నుమూత