Samantha Dead Hang Challenge: సమంత డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్.. వీడియో వైరల్
Samantha Dead Hang Challenge 90 సెకన్ల పాటు ఓ రాడ్ కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత స్ట్రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Samantha Dead Hang Challenge: టెక్ 29 హెల్త్ పేరులో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత… ఆరోగ్యం, ఫిట్ నెస్ గురించి విడియోలు పోస్ట్ చేస్తోంది. డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్ పూర్తి చేసింది. 90 సెకన్ల పాటు ఓ రాడ్ కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత స్ట్రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజా ఛాలెంజ్ తో మరోసారి బలంగా ఉండడం అంటే ఏమిటో చూపించింది సమంత. అయితే కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయల్లేదు.
రీసెంట్ గా నిర్మాతగా చేసిన తొలి మూవీ శుభం రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదటుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది.
View this post on Instagram
Related News
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Samantha And Raj: ఓకే కారులో సమంత – రాజ్ ఫొటోలు వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!