Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
Mahesh And Rajamouli మరోసారి లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నాడు. ఈసారి మహేష్ పుట్టిన రోజును అతడు సినిమాతో సెలెబ్రేట్ చేయాలని చూస్తున్నారు.

Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్ న్యూస్. మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు మరోసారి లాంగ్ బ్రేక్ ఉంటే అవకాశం ఉంది. సమ్మర్ లో టీంకు దాదాపు 40 రోజులు బ్రేక్ ఇచ్చిన రాజమౌళి.. మరోసారి లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నాడు. ఈసారి మహేష్ పుట్టిన రోజును అతడు సినిమాతో సెలెబ్రేట్ చేయాలని చూస్తున్నారు.
రాజమౌళి సినిమా అంటేనే హీరోలు మూడు నాలుగేళ్లు లాక్ అయిపోవడం అని అర్ధం. ఆగస్ట్ అంతా నెక్స్ షెడ్యూల్స్ కోసం ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. నెక్ట్స్ షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మందు కెన్యాలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినా ఇప్పుడది ఆఫ్రికాకు మార్చారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు రాజమౌళి.
Related News
-
SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Rajamouli : మహేష్ సినిమా కోసం ఏకంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్న దర్శక ధీరుడు జక్కన్న