SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
SSMB 29 Update తాజాగా ఈ సినిమా గురించి వృథ్వీరాజ్ సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

SSMB 29 Update: ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా గురించి గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో రాజమౌళి ఫామ్ హౌస్ లో రికార్డింగ్ మొదలు పెట్టారు కీరవాణి. అల్యూమినియం ఫ్యాక్టరీలో నెలకొల్పిన సెట్ లో వందమందికి పైగా ఫైటర్స ఓ భారీ ఫైట్ కు సంబంధించిన రిహార్సెల్ జరుగుతున్నాయని సమాచారం. అయితే మహేష్ బాబు శ్రీలంక టూర్ పూర్తి చేసుకుని రాగానే తాజా షెడ్యూల్ మొదలు పెడతారని సమాచారం.
తాజాగా ఈ సినిమా గురించి వృథ్వీరాజ్ సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి సినిమాలు భారీ గా ఉంటాయి. తాజా సినిమా కూడా అలాగే ఉంటుందని తెలిపాడు. సినిమాను విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారని అన్నాడు. కెన్యాలో అంబోసెలి నేషనల్ పార్క్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయానున్నారు.
-
SSMB29: సింహంతో మహేశ్ బాబుకు సీన్స్
-
Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి