SSMB29: సింహంతో మహేశ్ బాబుకు సీన్స్
SSMB29 మహేష్ బాబు రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

SSMB29: రాజమౌళి కొడుకు కార్తికేయ చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. ఇందులో మహేశ్ బాము ల్యాప్ ట్యాప్ లో సింహాన్ని చూస్తున్నాడు. అది సింహంతో సీన్ కు సంబంధించిన పిక్ అని తెలుస్తోంది. సింహంతో మహేశ్ మాబుకు సీన్స్ భారీగానే ఉంటాయనే హింట్ ఈ పిక్ లో ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా అడవులకు రాజమౌళి వెళ్లి సింహం పిక్స్ ను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాఖీ సందర్భంగా ఈ మూవీకి గ్లాబ్ ట్రాటర్ అనే హ్యష్ ట్యాగ్ ఇచ్చాడు రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా తిరిగే వ్యక్తి అన్నమాట. రాకీ పండుగ రోజు ప్రీ లుక్ ను రిలీజ్ చేశాడు. అందులో మహేశ్ ముఖ్యం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలెట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు.
Related News
-
Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
-
SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి