SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
SSMB29 Update ఇప్పటికే ఈ మూడీ షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఒడిశా, హైదరాబాద్ లో కొన్ని ప్రత్యేకమైన సెట్స్ లో కీలక సీన్స్ షూట్ చేశారు.

SSMB29 Update: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషనలో వస్తున్న సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ స్పందించారు. ఈ మూవీకి అందరూ కొత్త వారికే ఛాన్స్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సెంథిల్ ఈ ప్రాజెక్టకు తాను సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే సెంథిల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ మూడీ షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఒడిశా, హైదరాబాద్ లో కొన్ని ప్రత్యేకమైన సెట్స్ లో కీలక సీన్స్ షూట్ చేశారు. తాజాగా కొత్త షెడ్యూల్ ని కెన్యాలో ఫ్లాన్ చేశారు. అయితే తాజాగా అక్కడ షూటింగ్ టీం దర్దు చేసుకుందట, ఎందుకంటే కెన్యాలో కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ షూటింగ్ జరపడం అంత సురక్షితం కాదని భావించిన టీం లొకేషన్ చేసినట్లు తెలుస్తోంది.
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Rajamouli : మహేష్ సినిమా కోసం ఏకంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్న దర్శక ధీరుడు జక్కన్న
-
Sitara: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్