War 2 Box Office Collection Day 2: వార్ 2 రెండు రోజు కలెక్షన్స్ ఎంతంటే?
War 2 Box Office Collection Day 2 రెండో రోజు వార్ 2 సినిమాకు రూ 56. 35 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇలా రెండు రోజులకు కలిపి వార్ 2 సినిమాకు 100 కోట్లకు పైగా రాబడి వచ్చింది.

War 2 Box Office Collection Day 2: వార్ 2 యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి రోజు కంటే రెండు రోజు వార్ 2 కలెక్షన్స్ పెరిగాయి. తొలిరోజు ఈ సినిమా 52 కోట్లు వసూలు చేసింది. వరుసగా సెలవులు రావడం థియేటర్స్ కు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. కాగా రెండో రోజు వార్ 2 సినిమాకు రూ 56. 35 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇలా రెండు రోజులకు కలిపి వార్ 2 సినిమాకు 100 కోట్లకు పైగా రాబడి వచ్చింది.
మొత్తం వార్ సినిమాకు 108 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఎన్టీఆర్ హృతిక్ నువ్వానేనా అన్నట్లు నటించారు. యాక్షన్ సీన్స్ ను కూడా డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. స్పెషల్లీ విక్రమ్ వర్సెస్ కబీర్ వీళ్లద్దరూ ఎదరుపడి పోట్లాడుకేనే ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. రానున్న రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
Related News