Anasuya Bharadwaj : చీరలో సింప్లీ సూపర్ లుక్ లో అనసూయ అందమైన ఫోటోలు..

Anasuya Bharadwaj :
అనసూయ భరద్వాజ్ గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అందమే ఆమెను చూసి అసూయ పడేలా ఉంటుంది అనసూయ.
అంతలా అనసూయ కు చెందిన గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉంటాయి. మాడ్రన్ డ్రెస్ లో అయిన, చీర కట్టులో అయినా అనసూయ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కెరియర్ స్టార్టింగ్లో యాంకర్ గా రాణించిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా అనసూయ పలు టీవీ షోస్ లో చేసి బాగా క్రేజ్ తెచ్చుకుంది. అనసూయ గ్రామరస్ ఫోటోకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. జబర్దస్త్ కామెడీ షో తో బాగా ఫేమస్ అయిన అనసూయ ఆ తర్వాత సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.రీసెంట్గా అనసూయ పుష్ప 2 సినిమాతో సక్సెస్ అందుకుంది. పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ చీర కట్టులో సింపుల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో సింపుల్ లుక్ లో కనిపించి తన అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనసూయ యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. బుల్లితెరపై రియాలిటీ షో తో తన గ్లామర్ తో అదరగొట్టిన ఈ బ్యూటీ తన మాటలతో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా లో చిన్న పాత్రలో కనిపించి చాలామంది మనసు దోచేసింది. ఆ తర్వాత అనసూయ సుకుమార్ దర్శకత్వం వహించిన హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ పాత్రకు ఆమె విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్ గా ఈమె అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో ఒదిగిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది అనసూయ.
అయితే సినిమాలతో అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటూ తన గ్రామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనసూయ నిత్యం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను అలాగే తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా అనసూయ చీర కట్టులో సింపుల్ లుక్ లో తన అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. చీరలో సింప్లీ సూపర్ అనే విధంగా తన అందంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.