Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల
Ananya Nagalla : అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

అనన్య నాగళ్ల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

మల్లేశం సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత ప్లే బ్యాక్ (2021), వకీల్ సాబ్ (2021) సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ.

2019లో సైమా ఉత్తమ మహిళా నటిగా ఎంపికై తన సత్తా చాటింది.

షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది.

పొట్టేలు, తంత్ర వంటి సినిమాలతో ఫుల్ గా అలరించింది అనన్య.

అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను, లేటెస్ట్ ఫొటో షూట్లను పంచుకోవడం బ్యూటీకి అలవాటు.
Related News
-
Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ విడుదల
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత