Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ విడుదల
Instagram New Feature ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ వెలుగులోకి వచ్చింది.ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ఒకప్పుడు ఖాళీ సమయంలో రీల్స్ చూసేవారు.

Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూసే వారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే వీరి కోసం కంపెనీ సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే అప్ డెట్ వచ్చేసింది.
ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ వెలుగులోకి వచ్చింది.ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ఒకప్పుడు ఖాళీ సమయంలో రీల్స్ చూసేవారు. ఇప్పుడు రోజంతా రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి వారి కోసం వాటంతటవే రీల్స్ స్క్రోల్ అయ్యాలా ఆటో స్క్రోలింగ్ ఫీచర్ తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా త్వరలోనే అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Related News
-
Viral Video : ఇంట్లోనే ఊటీ లాంటి చల్లదనం.. వైరల్ అవుతున్న రూఫ్‌టాప్ కూలర్
-
Abhishek bachchan: నాకోసం సమయం కేటాయించుకోవాలని ఉంది.. అభిషేక్ బచ్చన్ వైరల్ కామెంట్స్
-
Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?
-
Nail Cutter Hacks : నెయిల్ కట్టర్ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా.. ఇప్పటి వరకు తెలియదు
-
Apps : మీ పర్సనల్ డేటాను దొంగిలిస్తున్న సోషల్ మీడియా యాప్స్.. టాప్‌లో Metaవే!
-
Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఇన్‌స్టాగ్రామ్ అయిపోయినట్లే