Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
Janhvi Kapoor: శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన పోటీ ప్రపంచంలో నిలబడటం కష్టమే.

అందాల తార శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.

శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన పోటీ ప్రపంచంలో నిలబడటం కష్టమే.

అందుకే తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ నటనతో మంత్రముగ్దులను చేస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచింది జాను పాప.

రీసెంట్ గా దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

మరిన్ని స్టార్ హీరోల సినిమాలతో త్వరలోనే తెలుగు ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధం అవుతుంది.

స్టార్ హీరోల సరసన నటిస్తూ తన స్టార్ డం ను మరింత పెంచుకుంటుంది జాన్వీ కపూర్.

ఫ్యామిలీ స్టేటస్ తో ఫేమస్ అయిన ఆ ఫేమస్ ను నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంది ఈ అందాల తార.

తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా కొన్ని ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట జాన్వీ.
Related News
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Bollywood Heroine : హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్.. కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటుంది…ఎవరంటే..