Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
Nikita Sharma 2013లో V ది సీరియల్లో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నికితా శర్మ.

2013లో V ది సీరియల్లో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నికితా శర్మ.

ఈ సీరియల్ తర్వాత ఫుల్ గా ఫేమస్ సంపాదించింది ఈ బ్యూటీ.

నటిగా బహుముఖ ప్రజ్ఞ స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఆమె ప్రతి పాత్రకు తనవంతు కృషి చేస్తుంటుంది.

ఈమె నటనకు దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి ప్రశంసలను పొందుతుంటుంది.

రీసెంట్ గా బ్యూటీ చిక్ బ్లాక్ డ్రెస్లో ధరించి, ప్రశాంతమైన నీలి సముద్రం, పచ్చదనం, కలలు కనే తీరప్రాంత దృశ్యాలతో ఫుల్ కిక్ ఇస్తుంది.

పక్కనే మృదువైన గాలి అప్రయత్నంగా తన ఫోటోలకు ఆకర్షణను యాడ్ చేస్తుంది.

ఆ క్షణాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నట్టు ఉంది ఈ బ్యూీ.

మరి మీరు కూడా ఆ ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారా?
Related News
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్