Hemophilia : మగవారిలో ఈ డేంజర్ లక్షణాలు ఉన్నాయా.. జాగ్రత్త తప్పదు
Hemophilia: ఈ హిమోఫిలియా అనేది చాలా డేంజర్. ఎందుకంటే దీనివల్ల రక్తసావం తీవ్రంగా అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా మగవారిని ప్రభావితం చేస్తుంది. అయితే రక్తం గడ్డకట్టడం లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. హిమోఫిలియా ఎ, హిమోఫిలియా బి అనేవి ఉంటాయి. ఈ హిమోఫిలియా అనేది అరుదైన జన్యుపరమైన వ్యాధి.

Hemophilia : ఈ మధ్య కాలంలో పురుషులు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అబ్బాయిల జీవనశైలి వల్ల ఎక్కువగా హిమోఫిలియా అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు. దీనివల్ల రక్తం గడ్డకడుతుంది. అయితే ఈ అరుదైన వ్యాధి కొందరికి పుట్టుకతోనే వస్తుంది. మరికొందరికి మారిన జీవనశైలి వల్ల వస్తుంది. మరికొందరిలో ఇది వారసత్వంగా వస్తుంది. ఎక్కువగా తల్లి నుంచి వారసత్వంగా వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హిమోఫిలియా అనేది చాలా డేంజర్. ఎందుకంటే దీనివల్ల రక్తసావం తీవ్రంగా అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా మగవారిని ప్రభావితం చేస్తుంది. అయితే రక్తం గడ్డకట్టడం లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. హిమోఫిలియా ఎ, హిమోఫిలియా బి అనేవి ఉంటాయి. ఈ హిమోఫిలియా అనేది అరుదైన జన్యుపరమైన వ్యాధి. గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. ఈ జన్యువులలో ఉత్పరివర్తనాల వల్ల ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
హిమోఫిలియా ఎ రకం VIII లోపం వల్ల వస్తుంది. అదే హిమోఫిలియా బి వ్యాధి IX లోపం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హిమోఫిలియా అనేది ఎక్స్ క్రోమోజోమ్ డిజార్డర్. ఇది ఎక్కువగా మగవారినే ప్రభావితం చేస్తుంది. వీరు ఎక్స్ క్రోమోజోమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేరు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఒక్కోక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తక్కువగా హిమోఫిలియా ఉన్నవారిలో గాయం లేదా శస్త్రచికిత్స ఉంటుంది. దీనితర్వాత ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. అదే ఎక్కువగా హిమోఫిలియా ఉన్నవారిలో ఆకస్మికంగా రక్తస్రావం జరగడంతో పాటు కీళ్ల నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎక్కువగా మోకాలు, మోచేతులు, చీలమండలో నొప్పి ఉంటుంది. అలాగే కీళ్లలో వాపు, నొప్పి కూడా ఉంటుంది. ఎక్కువగా రక్తస్రావం కూడా జరుగుతుంది.
ఈ హిమోఫిలియా ఆడవారిలో కంటే మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు, పురుషుల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. దీనివల్ల పరివర్తన చెందుతాయి. దీంతో హిమోఫిలియా ఉంటుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి రెగ్యులర్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తారు. దీని ద్వారా కాస్త రిలీఫ్ ఉంటుంది. రక్తస్రావం తగ్గుతుంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే నిజానికి ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స కూడా లేదు. మగవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ థెరపీ ద్వారా కొంత వరకు సమస్యను తగ్గించుకోవచ్చు. అంతే కానీ పూర్తిగా అయితే సమస్యను తగ్గించలేరు. ఇది ఒక జన్యుపరమైన రుగ్మత. అయితే ఇది ఎక్కువగా మహిళల్లో కంటే పురుషుల్లోనే ఉంటుంది. కాబట్టి వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యల బారిన పడతారు. ఈ సమస్య తీవ్రం అయితే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొవాలి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.