Camphor: ఇంట్లో కర్పూరాన్ని ఇక్కడ ఉంచితే.. డబ్బే డబ్బు
Camphor ఇంట్లో మీరు ఎక్కడైతే డబ్బు దాచిపెడతారో ఆ పెట్టులో కర్పూరం పెట్టాలి. చిన్న ముక్క కర్పూరాన్ని అందులో పెట్టడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుంది. అసలు ఆర్థిక సమస్యలు ఉండవు.

Camphor: డబ్బుల సమస్య అనేది ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా అవసరానికి అప్పు చేయాల్సి వస్తుంది. దీంతో ఏదో రకంగా ఇంట్లో సమస్యలు ఉంటూనే ఉంటాయి. మరికొందరి ఇంట్లో కొన్ని వాస్తు నియమాల వంటి కారణాల వల్ల డబ్బుల సమస్య వస్తోంది. ఎలాంటి సమస్యలు అయినా ఉండవచ్చు. కానీ ఆర్థిక సమస్యలు ఉంటే మాత్రం అసలు జీవితం సంతోషంగా ఉండదని అంటున్నారు. అయితే డబ్బుల సమస్య నుంచి విముక్తి చెందాలంటే కొన్ని చిట్కాలు ఇంట్లో పాటించాలి. కొందరు డబ్బు అయితే సంపాదిస్తారు. కానీ అసలు ఇంట్లో డబ్బు నిలవదు. ఏదో రకంగా డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే వాటర్ కంటే దారుణంగా డబ్బు ఖర్చు అవుతుంటుంది. అయితే ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే.. మీరు ఇంట్లో మూలన ఒక వస్తువు పెట్టాలి. ఇలా పెడితే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మరి ఆ వస్తువు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో మీరు ఎక్కడైతే డబ్బు దాచిపెడతారో ఆ పెట్టులో కర్పూరం పెట్టాలి. చిన్న ముక్క కర్పూరాన్ని అందులో పెట్టడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుంది. అసలు ఆర్థిక సమస్యలు ఉండవు. మీరు ఇంట్లో ఎక్కడెక్కడా అయితే డబ్బు దాచి పెడతారో.. అక్కడ పెట్టాలి. ఇలా ఇంట్లో ఎన్ని ప్లేస్‌లో అయినా కూడా పెట్టుకోవాలి. ఇలా చేస్తే రుణ బాధలు అన్ని కూడా తీరిపోతాయి. అలాగే ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా మంచే జరుగుతుంది. ఈ కర్పూరాన్ని పెట్టడం వల్ల ఇంట్లో సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. జీవితంలో అన్ని కూడా మంచి రోజులే ఉంటాయి. ఇంట్లో ద్వారం దగ్గర ఉదయం, సాయంత్రం వేళలో కర్పూరం వెలిగిస్తే.. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇకపై ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా ఇంట్లోకి రావు. అన్ని విధాలుగా కూడా అంతా మంచే జరుగుతుంది. ప్రతీ పని కూడా పాజిటివ్‌గా వెళ్తుంది. కాబట్టి కర్పూరాన్ని రోజూ ఉదయం, సాయంత్రం వెలిగించండి.
కర్పూరాన్ని ఇంట్లోనే కాకుండా కిచెన్‌లో ఓ మూలన ఉంచితే సమస్యలనీ కూడా తీరిపోతాయి. డబ్బు సమస్యలు తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు. ఇకపై ఎలాంటి రుణ బాధలు ఉండవు. డబ్బు రెట్టింపు అవుతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి. చాలా మంది పెద్దగా కర్పూరం వాడరు. కానీ ఇంటిలోని దేవుడు గదిలో కర్పూరం పెట్టడం వల్ల అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లోకి, మనస్సులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా కూడా ఉంటాయి. కర్పూరంలోని కొన్ని ఇంట్లోకి ఎలాంటి చెడుని రానివ్వదు. ఇంటిలోని వారంతా కూడా హ్యాపీగా ఉండేలా చేస్తుంది. కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల మంచి సువాసన వస్తుంది. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కేవలం డబ్బు పరంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.