Manchu Lakshmi Mother Vidyadevi: తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మి.. మోహన్ బాబు ఫస్ట్ భార్య గురించి ఆసక్తికర విషయాలు
Manchu Lakshmi Mother Vidyadevi మొదటి భార్య సొంత చెల్లెను ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు నిర్మలా దేవి. ఆమెకు కలిగిన సంతామనే మంచు మనోజ్.

Manchu Lakshmi Mother Vidyadevi: మంచు మోహన్ బాబు కూతురు లక్షి తన తల్లి సమాధి వద్ద నివాళులు ఆర్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మోహన్ బాబు తన మొదటి భార్య మరణించిన తరువాత నిర్మలా దేవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తున్న తొలి రోజుల్లోనే మంచు మోహన్ బాబుకు విద్యాదేవి తో వివాహం జరిగింది. అయితే మోహన్ బాబు మొదటి భార్య సంతానమే మంచు లక్ష్మి , విష్ణు. అయితే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు భార్య విద్యా దేవి కొంతకాలానికి మరణించారు.
తర్వాత మొదటి భార్య సొంత చెల్లెను ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు నిర్మలా దేవి. ఆమెకు కలిగిన సంతానమే మంచు మనోజ్. ఆవిడ ముగ్గురు పిల్లలను తన సొంత పిల్లల్లా పెంచి పెద్ద చేసింది. అయితే మోహన్ బాబు కుంబుంలో విభేదాలు కొనసాగుతున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబు ఇక వర్గంగా మనోజ్ మరోక వర్గంగా ఏర్పడి గొడవలకు దిగారు. కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి పరస్పర దాడులు చేసుకోవడంతోపాటు కేసులు పెట్టుకున్నారు.