War 2 Trailer: వార్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
War 2 Trailer మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేశారు.

War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ట్రైలర్ విడుదల అయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన సీన్స్ హైలెట్ అవుతున్నాయి.
మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటిగా తలపడుతున్న సీన్లు అద్బుతంగా ఉన్నాయి. అయితే ఆగస్టు 14 న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా వస్తోంది. దాని నుంచి వార్ 2 కు భారీ పోటి ఉంది. అయినా సరే ఎన్టీఆర్ కు సౌత్ లో ఉన్న ఇమేజ్ ఈ మూవీ బలమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.
Related News