Ravi Shastri Praises Washington: వాషింగ్టన్ సుందర్ పై రవిశాస్త్రీ ప్రశంసలు
Ravi Shastri Praises Washington కెరీర్ ఆరంభం నుంచి సుందర్ ని గమనిస్తున్నా అతను టీమ్ ఇండియాకు టెస్టుల్లో చాలా సంవత్సారాలు జెన్యూన్ ఆల్ రౌండర్ గా ఉండగలడు.

Ravi Shastri Praises Washington: వాషింగ్టన్ సుందర్ పై రవిశాస్త్రీ ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో సుందర్ సుదీర్ఘకాలం ఆల్ రౌండర్ గా కొనసాగే సత్తా ఉందన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి సుందర్ ని గమనిస్తున్నా అతను టీమ్ ఇండియాకు టెస్టుల్లో చాలా సంవత్సారాలు జెన్యూన్ ఆల్ రౌండర్ గా ఉండగలడు. సుందర్ కు ఇప్పుడు 25 ఏళ్లే.
అతనింకా టెస్టు క్రికెట్ ఆడాల్సిందని అనుకుంటున్నా. భారత్ లో స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై అతను డేంజరస్ బౌలర్ గా మారొచ్చు అని అన్నాడు. గతేడాది న్యూజిలాండ్ జట్టు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు సుందర్ ఎలాంటి ప్రభావం చూపాడో మనందరికీ తెలుసు. అతను సీనియర్ స్పిన్నర్ల కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు అని రవిశాస్త్రీ ప్రశంసలు కురిపించాడు.
Related News