AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు
AP Cabinet Meeting పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లిక్కర్ కేసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన తొలి అడుగుపై మంత్రి వర్గం చర్చింది. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఎల్ ఆర్ఎస్ కు ఆమోదం తెలిపింది కేబినెట్. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపారు.
పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంత్రుల పనితీరుపై కేబినెట్ లో చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపింది. బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
Related News