Pulivendula ZPTC Election Result: పులివెందులలో టీడీపీ ఘన విజయం
Pulivendula ZPTC Election Result ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు, పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్లో 11 మంది బరిలో ఉన్నా టీడీపీ నుంచి ముద్దు కృష్ణరెడ్డి, వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ జరిగింది.

Pulivendula ZPTC Election Result: పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 5వేల మెజార్టీతో విజయం సాధించారు. లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇన్ చార్జి బీటెక్ రవి సతీమణి. పులివెందుకు సంబంధించి ఒక్కో రౌండులో పది టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు, పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్లో 11 మంది బరిలో ఉన్నా టీడీపీ నుంచి ముద్దు కృష్ణరెడ్డి, వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ జరిగింది. పులివెందుల నుంచి జడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే ఒంటి మిట్ట నుంచి జడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Related News