Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Epfo Auto Settlement Claim Increased The Amount

EPFO: ఈపీఎఫ్‌ఓలకు గుడ్ న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్‌కు రూ.5 లక్షలు

EPFO: ఈపీఎఫ్‌ఓలకు గుడ్ న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్‌కు రూ.5 లక్షలు
  • Edited By: kusuma,
  • Updated on June 24, 2025 / 07:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

EPFO: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు శుభవార్త తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న ఆటో సెటిల్‌మెంట్‌ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఆటో సెటిల్‌మెంట్ ప్రస్తుతానికి రూ.లక్ష ఉండేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఆటో సెటిలిమెంట్‌ను కరోనా సమయంలో తీసుకొచ్చారు. కొవిడ్ సమయంలో క్లెయిమ్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. క్లెయిమ్ చేసుకున్న చాలా రోజులకు రావడంతో చందాదారులు ఇబ్బంది పడటంతో ఈపీఎఫ్‌ఓ ఆటో సెటిల్‌మెంట్ తీసుకొచ్చింది. అయితే వీటిని చదువు, పెళ్లి, ఇల్లు వంటి వాటికి ఈపీఎఫ్‌ఓ ఆటో సెటిల్‌మెంట్‌ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటికి సాయంగా రూ.5 లక్షల వరకు కూడా క్లెయిమ్ పొందవచ్చు. అయితే ఈ ఆటో సెటిల్‌మెంట్ ద్వారా చందాదారులకు ప్రయోజనాలేంటి? దేనికి ఎలా వాడాలి? రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

ఏ క్లెయిమ్ అయినా కూడా తొందరగా రావడానికి ఈ ఆటో సెటిల్‌మెంట్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటిని మానవ ప్రమేయం లేకుండా పరిష్కరిస్తారు. ఉదాహరణకు మీరు విద్య, పెళ్లి, ఇంటి కొనుగోలు వంటి వాటి కోసం మీరు ఈజీగా ఆటో సెటిల్‌మెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.5 లక్షల వరకు ఈజీగా క్లెయిమ్ పొందవచ్చు. గతంలో క్లెయిమ్ చేసుకున్న 10 రోజులకు అలా డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్న ఒక మూడు లేదా నాలుగు రోజులకు డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. కొవిడ్ సమయంలో చందాదారులకు ఆలస్యంగా క్లెయిమ్ కావడం వల్ల ఈపీఎఫ్‌ఓ ఈ రూల్ తీసుకొచ్చింది. ఈ ఆటో సెటిలిమెంట్ చందాదారులకు బాగా ఉపయోగపడుతుంది.

చందాదారులు వారి అవసరాలకు వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. వైద్య ఖర్చుల కోసం 68 జె ఉంటేనే క్లెయిమ్ చేసుకోవాలి. ఇది ఉంటేనే మీరు వైద్య ఖర్చుల నిమిత్తం కోసం డబ్బులు తీసుకోగలరు. అయితే దీనికి ఉద్యోగి తప్పకుండా ఆరు నెలల బేసిక్ లేదా డీఏలో ఏది తక్కువగా ఉంటే అది మాత్రమే తీసుకోవాలి. వైద్య కోసం అయితే డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. పెళ్లి కోసం అయితే ఈపీఎఫ్‌ఓలో చేరి కనీసం 7 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. అప్పుడే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే మూడు సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. పెళ్లి కోసం అయితే డిక్లరేషన్, పిల్లల చదువు కోసం అయితే సర్టిఫికెట్ వంటివి ఇస్తేనే అవుతుంది. అదే ఇంటి నిర్మాణం కోసం అయితే ఫారమ్ 31 సమర్పించాలి. అది కూడా ఈపీఎఫ్‌లో చేరి ఒక ఐదేళ్లు పూర్తి అయితేనే రెండు సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.

Tag

  • Auto settlement
  • Claim
  • Epfo
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us