TCS Layoffs: టీసీఎస్ లో భారీగా లే ఆఫ్స్
TCS Layoffs ఉద్యోగాల్లో కోత కూడా ఒకటి. మెటా సహ పలు సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తుండగా భారత్ కంపెనీ టీసీఎస్ కూడా తమ సిబ్బందిని 2 శాతానికి తగ్గించుకేనే పనిలో ఉంది.

TCS Layoffs: ఏఐ రాక ఐటీ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. వచ్చే ఏడాది వరకూ తమ స్టాఫ్ లో 12000 వేల మందిని తొలగించనుంది. మధ్య స్థాయి, సీనియర్ హూదాలోని వాళ్లను ఇంటికి పంపేందుకు సన్నాహకాలు చేస్తుంది. ఐటీ రంగంలో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.
అందులో ఉద్యోగాల్లో కోత కూడా ఒకటి. మెటా సహ పలు సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తుండగా భారత్ కంపెనీ టీసీఎస్ కూడా తమ సిబ్బందిని 2 శాతానికి తగ్గించుకేనే పనిలో ఉంది. వచ్చే ఏడాది దాాదాపు 12 వేల మందిని తొలగించనుంది.
Related News