JNTU: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ వర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందాలు
JNTU తాజాగా రాయిట్లింగ్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ బీటెక్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది.

JNTU: అంతర్జాతీయ వర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందాలు కుదర్చుకుంది. తాజాగా రాయిట్లింగ్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ బీటెక్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాసెల్ డబుల్ డిగ్రీ మాస్టర్ ప్రొగ్రామ్ ను అందుబాటులోకి వీసుకువచ్చింది.
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీేతో పాటు పలు పీహెచ్డీల్లో కూడా ఇతర దేశాలకు చెందిన పలు వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంది.జాబ్ కోర్సులుగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. 2025 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Related News