Job Mela In NTR District: 18 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ జిల్లాలో జాబ్ మేళా
Job Mela In NTR District ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జ్యోతి ఫెసిలిటీ మేనేజ్ మెంట్ పరిశ్రమలో 10 ఉద్యోగాలు ఉన్నాయి.

Job Mela In NTR District: ఎన్టీఆర్ జిల్లాలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ లో జూలై 18 వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో వివిధ రంగాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జ్యోతి ఫెసిలిటీ మేనేజ్ మెంట్ పరిశ్రమలో 10 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్ 10, ఆర్, ఆర్, ట్రేడర్స్ 10, జోయటుక్కాస్ 200 ఉద్యోగాలు, యాక్సిస్ బ్యాంగ్ 30, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 100, జస్ట్ డయల్ లిమిటెడ్ 40, విక్టల్ ఇండియన్ టెక్నికల్ సపోర్ట్ 10, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 105డ ఖాళీలు ఉన్నాయి.
Related News